Flipkart లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ప్లిప్ కార్ట్ వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
సంస్థ: ప్లిప్ కార్ట్
ఉద్యోగం: ఇండస్ట్రీయల్ ట్రైనీ- వన్ పైనాన్స్
పనిచేయాల్సిన ప్రాంతం: బెంగళూరు
విద్యార్హత: సీఏ
అనుభవం: 0 నుంచి 2 ఏళ్లు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్య్వూ ద్వార ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 3-5-2021