HMFWలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : హెచ్ఎమ్ఎఫ్‌డబ్ల్యూ
ఉద్యోగం : మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్
విద్యార్హత : బీఎస్సీ నర్సింగ్.
జీతం : 25,000 నెలకు
ఖాళీలు : 1681
పనిచేయాల్సిన ప్రాంతం : ఏపీ.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ,బీసీ -300
ఓసీ -500
ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 9-8-2022
చివరి తేది : 22-8-2022
అధికారిక వెబ్ సైట్ : hmfw.ap.gov.in