PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HQ Infantry Schoolలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెచ్ క్యూ ఇన్ఫాంట్రీ స్కూల్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్ క్యూ ఇన్ఫాంట్రీ స్కూల్స్

ఉద్యోగం : డ‌్రాట్స్ మేన్, లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌.

జీతం : 18000-81100 నెలకు

ఖాళీలు : 88

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 50

ఎంపిక విధానం : ట్రేడ్\స్కిల్ టెస్ట్, రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 19-06-2022

చివరి తేది : 25-7-2022

అడ్ర‌స్ : Presiding Officer, Civilian Direct Recruitment, Application Scrutiny Board, The Infantry School, Mhow (MP) – 453441

  • Presiding Officer, Civilian Direct Recruitment, Application Scrutiny Board, Junior Leaders Wing, The Infantry School, Belgaum (Karnataka)

అధికారిక వెబ్ సైట్ : indianarmy.nic.in

About Author