PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HSBC లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ సంస్థ హెచ్ ఎస్ బిసి వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : హెచ్ఎస్ బిసి
ఉద్యోగం : ప్రొడెక్ట్​ మేనేజ‌ర్
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హత : ఎంబీఏ, సీఏ, సీఎఫ్ఏ
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబ‌యి
అనుభ‌వం : 1 సంవ‌త్సరం .
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 12-8-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.hsbc.com/

About Author