PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HWB లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెవీ వాట‌ర్ బోర్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్ డ‌బ్ల్యూబీ

ఉద్యోగం : సైంటిఫిక్ అసిస్టెంట్ \బీ

విద్యార్హ‌త : బీఎస్సీ

జీతం : .30,000 నెల‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 13-1-2022

ఇంట‌ర్వ్యూ చివ‌రి తేది : 10-2-2022

అడ్ర‌స్ : HWP(M) Hospital, HWP(M) Colony, Gautami Nagar, Aswapuram, Bhadradri Kothagudem District Telangana

అధికారిక వెబ్ సైట్ : hwb.gov.in

About Author