PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Hyderabad University లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేదీలోపు ఈ మెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : యూనివ‌ర్శిటీ ఆఫ్ హైద‌రాబాద్
ఉద్యోగం : ప్రాజెక్ట్ అసిస్టెంట్
విద్యార్హ‌త : ఎంఎస్సీ.
ఖాళీలు : 2
జీతం : రూ.20,000 నుంచి రూ.30,000 నెలకు.
ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్
ప‌నిచేయాల్సిన ప్రాంతం: హైదరాబాద్ , తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 11-9-2021
చివ‌రి తేది : 25-9-2021
అధికారిక వెబ్ సైట్ : uohyd.ac.in
ఈమెయిల్ : [email protected]

Virus-free. www.avast.com

About Author