PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐబీఎమ్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ మ‌ల్టీనేష‌న‌ల్ సంస్థ ఐబీఎమ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌రఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐబీఎమ్
ఉద్యోగం : ఫైనాన్స్ ట్రాన్స్ఫర్మేష‌న్ క‌న్సల్టెంట్.
విద్యార్హ‌త : సీఏ, బీకాం, పీజీడీఎమ్, ఎంబీఏ.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు
అనుభ‌వం : 15 నుంచి 20 ఏళ్లు
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల‌ను రాత ప‌రీక్ష, ఇంట‌ర్య్వూ, గ్రూప్ డిస్కష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌రఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 11-7-2021
అధికారిక వెబ్ సైట్ : ibm.com

About Author