PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IBM లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీ ఐబీఎమ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార చివ‌రి తేదిలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐబీఎమ్
ఉద్యోగం : అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ \ అకౌంటెంట్
జీతం : పేర్కొన‌లేదు.
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హ‌త : బీకాం
అనుభ‌వం : 0 నుంచి 1 సంవ‌త్సరం . ఫ్రెష‌ర్స్ కూడ అర్హులే.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 12-8-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.ibm.com/in-en

About Author