PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IBM లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఐబీఎమ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐబీఎమ్
ఉద్యోగం : ఫంక్షన‌ల్ క‌న్సల్టెంట్
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : పేర్కొన‌లేదు
విద్యార్హ‌త : సీఏ , ఐసీడబ్ల్యూఏ, సీఎమ్ఏ, ఎంకాం.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 20-8-2021

అధికారిక వెబ్ సైట్ : www.ibm.com

About Author