ICAI లో ఉద్యోగాలు
1 min readపల్లె వెలుగు వెబ్ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఈ మెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐసీఏఐ
ఉద్యోగం : అసిస్టెంట్, యూడీసీ
విద్యార్హత : ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, గ్రాడ్యుయేషన్
ఖాళీలు : 9
జీతం : రూ.4,50,000 నుంచి రూ.8,80,000 ఏడాదికి
పనిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ- ఆల్ ఇండియ
దరఖాస్తు విధానం : ఈ మెయిల్
వయసు : 22 నుంచి 38 ఏళ్లు
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 7-9-2021
చివరి తేది : 22-9-2021
అధికారిక వెబ్ సైట్ : icai.org
ఈమెయిల్ : [email protected]
అడ్రస్ : Joint Director – HR, The Institute of Chartered Accountants of India, ICAI Bhawan, I.P.Marg, New Delhi – 110002