PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IFFCOలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఫార్మ‌ర్స్ ఫెర్టిలైజ‌ర్స్ కోఆప‌రేటివ్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇఫ్కో

ఉద్యోగం : ట‌్రైనీ (అకౌంటెంట్స్)

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, సీఏ, గ్రాడ్యుయేష‌న్.

జీతం : .40000-75000 నెల‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 2-4-2022

చివరి తేది : 15-4-2022

అధికారిక వెబ్ సైట్ : iffco.in

About Author