ఐఐసిటిలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఐఐసిటి సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆఫ్ లైన్ లేదా అన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐఐసిటి
ఉద్యోగం : జూనియర్ సెక్రటేరియేట్ అసిస్టెంట్
ఖాళీలు : 18
జీతం : రూ.29000
విద్యార్హత : 12 వ తరగతి
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్
దరఖాస్తు రుసుం : 100
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆన్ లైన్
ఎంపిక విధానం : రాతపరీక్ష, మెరిట్ లిస్ట్
దరఖాస్తు స్వీకరణ తేది : 9-7-2021
చివరి తేది : 8-8-2021
అధికారిక వెబ్ సైట్ : iictindia.org
అడ్రస్ : the Section Officer,
Recruitment Section,
CSIR- Indian Institute Of Chemical Technology,
Uppal Road,
Tarnaka,
Hyderabad-500007
Telangana