PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐఐటీ శ్రీసిటీలో ఉద్యోగాలు

1 min read

Logo

ప‌ల్లెవెలుగు వెబ్ : ఐఐటీ శ్రీసిటిలో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఈ మెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐఐటీ శ్రీసిటి
ఉద్యోగం : అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
వ‌య‌సు : 35 ఏళ్ల లోపు ఉండాలి
ప‌ని చేయాల్సిన ప్రాంతం : చిత్తూరు
ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్
ఎంపిక విధానం : స్కిల్​ టెస్ట్, రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ.
ఈమెయిల్ : [email protected]
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ తేది: 7-7-2021
చివ‌రి తేది : 24-7-2021

అధికారిక వెబ్ సైట్ : iiits.ac.in

About Author

1 thought on “ఐఐటీ శ్రీసిటీలో ఉద్యోగాలు

Comments are closed.