PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇన్ఫోసిస్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ సంస్థ ఇన్ఫోసిస్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇన్ఫోసిస్

ఉద్యోగం : అకౌంట్స్ పేయ‌బుల్ – వాయిస్ పొజిష‌న్

విద్యార్హ‌త : బీకాం, ఎంకాం, పీజీడీఎమ్, ఎంబీఏ.

జీతం : . పేర్కొనలేదు

ఖాళీలు : పేర్కొనలేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 9-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.infosysbpm.com/careers.html

About Author