PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Larsen & Toubro(L&T)లో ఉద్యోగాలు

1 min read

The logo of Larsen & Toubro Ltd. outside the company's headquarters in Mumbai, India. Photographer:Kuni Takahashi/Bloomberg

ప‌ల్లెవెలుగు వెబ్: లార్సన్ అండ్ ట‌బ్రో సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎల్ అండ్ టీ
ఉద్యోగం : ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ అన‌లిస్ట్
విద్యార్హ‌త : సీఏ ఇంట‌ర్, ఐటీడ‌బ్ల్యూఏ ఇంట‌ర్, బీకాం, బీబీఏ, బీఎమ్ఎస్, ఎంకాం
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : చెన్నై
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 21-10-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.larsentoubro.com/corporate/careers/

About Author