PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

L&T లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : లార్స‌న్ అండ్ ట్ర‌బో సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎల్ అండ్ టీ

ఉద్యోగం : అస్యూరెన్స్ పొజిష‌న్.

విద్యార్హ‌త : బీకాం లేదా ఎంకాం.

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 4-4-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.larsentoubro.com/corporate/careers/

About Author