PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIELIT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐఈఎల్ఐటీ

ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొగ్రామ‌ర్, సిస్ట‌మ్ అన‌లిస్ట్.

విద్యార్హ‌త : డిగ్రీ, ఐటీ, బీఈ, బీటెక్, ఎంఈ,ఎంటెక్.

జీతం : . 21,420 – 1,25,000 నెలకు

ఖాళీలు : 126

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఢిల్లీ, సికింద్రాబాద్, కోల్ క‌త‌, మీర‌ట్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ -600
ఎస్సీ,ఎస్టీ, ఉమెన్ – 300

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ,రాత‌ప‌రీక్ష‌

దరఖాస్తు స్వీకరణ తేది : 24-12-2021

చివరి తేది : 9-1-2022

అధికారిక వెబ్ సైట్ : nielit.gov.in

About Author