PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

NIT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ, వ‌రంగ‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈమెయిల్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎన్ఐటీ, వ‌రంగ‌ల్.

ఉద్యోగం : సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్, టెక్నిక‌ల్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : డిప్లొమ, బీఎస్సీ, డిగ్రీ, ఎండీ.

జీతం : 20,000 – 42,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : వ‌రంగ‌ల్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 29-4-2022

చివరి తేది : 14-5-2022

ఈమెయిల్ : [email protected]

అధికారిక వెబ్ సైట్ : nitw.ac.in

About Author