నోవార్టిస్ హెల్త్ కేర్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : నోవార్టిస్ హెల్త్ కేర్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : నోవార్టిస్ హెల్త్ కేర్
ఉద్యోగం : సీనియర్ ఫైనాన్షియల్ అనలిస్ట్.
విద్యార్హత : సీఏ, ఎంబీఏ, పీజిడిఎమ్
జీతం : పేర్కొనలేదు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 4-4-2022
అధికారిక వెబ్ సైట్ : https://www.novartis.in/careers