PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ORACLE లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఒరాకిల్
ఉద్యోగం : బిజినెస్ అన‌లిస్ట్
ఖాళీలు : 10
జీతం : పేర్కొన‌లేదు.
విద్యార్హత : బీకాం, బీఏ, బీబీఏ, ఎంబీఏ, పీజీడీఎమ్, బీఏఎఫ్‌, బీఎఫ్ ఎమ్‌, బీఎమ్ఎస్.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబ‌యి
అనుభ‌వం : 0 నుంచి 3 సంవ‌త్సరాలు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 27-7-2021

అధికారిక వెబ్ సైట్ : www.oracle.com

About Author