PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Osmania University లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉస్మానియా యూనివ‌ర్శిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఉస్మానియా యూనివ‌ర్శిటీ

ఉద్యోగం : పార్ట్ టైమ్ టీచ‌ర్

విద్యార్హ‌త : 55 శాతం మార్కుల‌తో మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంఫిల్, పీహెచ్డీ.

జీతం : .నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ

అడ్ర‌స్ : Office of the Principal, University College of Science, Osmania University, Hyderabad – Telangana

దరఖాస్తు స్వీకరణ తేది : 20-1-2022

చివరి తేది : 29-1-2022

అధికారిక వెబ్ సైట్ : osmania.ac.in

About Author