PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

PJTSAUలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రిక‌ల్చ‌రల్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : పీజీటీఎస్ఏయూ

ఉద్యోగం : అసిస్టెంట్ స్టాటిస్టిషియ‌న్, ఫీల్డ్ సూప‌ర్ వైజ‌ర్.

విద్యార్హ‌త : ఎంఎస్సీ, పీహెచ్డీ.

జీతం : 40,000 – 45,000 నెలకు

ఖాళీలు : 4

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 3-7-2022

చివరి తేది : 11-7-2022

అడ్రస్ : Department of Agricultural Economics, College of Agriculture, Rajendranagar, Hyderabad

అధికారిక వెబ్ సైట్ : pjtsau.edu.in

About Author