PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్బీఐలో జాబ్స్: జీతం రూ.47000

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ పోస్టుల భ‌ర్తీ కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తులు చివ‌రి తేదిలోపు స‌మ‌ర్పించాలి.
సంస్థ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం పేరు: ఫార్మాసిస్ట్
ఖాళీల సంఖ్య: 67
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం: ఇండియాలో ఎక్కడైనా
వ‌యోప‌రిమితి: అభ్యర్థికి 30 సంవ‌త్సరాల‌లోపు ఉండాలి.
విద్యార్హత‌: 10వ‌త‌ర‌గ‌తి\ బీ.ఫార్మసి\డీ.ఫార్మసి\ఎమ్. ఫార్మసి
జీతం: నెల‌కు రూ. 17,900- రూ.47,920
ద‌ర‌ఖాస్తు రుసుము: బీసీ\జ‌న‌రల్ – 750
ఎస్సీ\ఎస్టీ\పీహెచ్ – ఉచితిం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 13-4-2021
చివ‌రితేది : 3-5-2021
అధికారిక వెబ్ సైట్: www.sbi.co.in

About Author