PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : టాటా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ సోష‌ల్ సైన్సెస్

ఉద్యోగం : ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్

విద్యార్హ‌త : పోస్ట్ గ్రాడ్యుయేష‌న్, మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్డీ

జీతం : . 57700-218200 నెల‌కు

ఖాళీలు : 23

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ముంబై, తుల్జాపూర్, హైద‌రాబాద్, గౌహ‌తి

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ – 2000
ఎస్సీ,ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ – 500

ఎంపిక విధానం : ప్రీవియ‌స్ రికార్డ్, వైవా వాయిస్, ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 30-12-2021

చివరి తేది : 30-1-2022

అధికారిక వెబ్ సైట్ : tiss.edu

About Author