PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : టాటా మెమోరియ‌ల్ సెంట‌ర్

ఉద్యోగం : జూనియ‌ర్ రెసిడెంట్

విద్యార్హ‌త : ఎంబీబీఎస్

జీతం : .84,000 నెల‌కు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విశాఖ‌ప‌ట్నం, ఏపీ

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : `11-1-2022

ఇంట‌ర్వ్యూ తేది : 18-1-2022

అడ్రస్ : Homi Bhabha Cancer Hospital & Research Centre, Aganampudi, APIIC Industrial Park,Next to Varun Motors, Aganampudi, Visakhapatnam-530046

అధికారిక వెబ్ సైట్ : tmc.gov.in

About Author