TATA Steel లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : టాటా స్టీల్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : టాటా స్టీల్
ఉద్యోగం : మేనేజర్ ల్యాండ్ ఆర్ఎమ్.
విద్యార్హత : బీఏ, ఎల్ఎల్బీ.
జీతం : .పేర్కొనలేదు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : జమ్షెడ్ పూర్
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 26-1-2022
అధికారిక వెబ్ సైట్ : https://www.tatasteel.com/careers/work-with-us/tata-steel-india-careers/