TATA Steelలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : టాటా స్టీల్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : టాటా స్టీల్
ఉద్యోగం : మేనేజర్ కార్పొరేట్ స్ట్రాటజీ.
విద్యార్హత : ఎంబీఏ, సీఏ, సీఎమ్ఏ.
జీతం : . పేర్కొనలేదు
ఖాళీలు : పేర్కొనలేదు
పనిచేయాల్సిన ప్రాంతం : ముంబై.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ తేది : 28-3-2022
అధికారిక వెబ్ సైట్ : https://www.tatasteel.com/careers/