PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : కృషి విజ్ఞాన‌ కేంద్రం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకు హాజ‌రు కాగ‌ల‌రు.
సంస్థ : కృషి విజ్ఞాన కేంద్రం
ఉద్యోగం : యంగ్ ప్రొఫెష‌న‌ల్ 1,2
ఖాళీలు : 9
విద్యార్హ‌త : బ్యాచిలర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్.
జీతం : రూ. 25,000 నుంచి రూ.35,000
వ‌య‌సు : 45 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : వాక్ ఇన్ వ్రిట‌న్ టెస్ట్, వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 29-7-2021
చివరి తేది : 11-8-2021

అధికారిక వెబ్ సైట్ :kvk.icar.gov.in

About Author