PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నేష‌న‌ల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గల వారు చివ‌రి తేదిలోపు ఈ మెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎన్ఐఎన్
ఉద్యోగం : ప్రాజెక్టు ఫీల్డ్ వ‌ర్కర్, ప్రాజెక్ట్ ఫీల్డ్ అటెండెంట్.
విద్యార్హ‌త : సైన్స్ స‌బ్జెక్టుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్, ప‌దో త‌ర‌గ‌తి తో పాటు ఫీల్డ్ అనుభం
వ‌య‌సు : 25 నుంచి 30 ఏళ్లు ..పోస్టును అనుస‌రించి.
జీతం : రూ.16,000 నుంచి రూ.20,000 నెల‌కు.. ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా.
ఎంపిక విధానం : ఆన్ లైన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది : 8-11-2021
వెబ్ సైట్ : nin.res.in

About Author