PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Naval Ship Repair Yard లో ప‌దో త‌ర‌గ‌తితో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నావ‌ల్ షిప్ రిపైర్ యార్డ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : నావ‌ల్ షిప్ రిపైర్ యార్డ్
ఉద్యోగం : ట్రేడ్స్​ మెన్
విద్యార్హత : ఏదైన గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌
ఖాళీలు : 302
జీతం : రూ.19,900 నుంచి రూ.63,200
వ‌య‌సు : 18 నుంచి 25 సంవ‌త్సరాలు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : రాత ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 1-8-2021
చివ‌రి తేది : 19-9-2021
అధికారిక వెబ్ సైట్ : indiannavy.nic.in

అడ్రస్ : The Commodore Superintendent (For Oi/C Recruitment cell) Naval Ship Repair Yard (PBR) Post Box no 705 ,HADDO,PORT BLAIR – 744102, South Anadaman

About Author