PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఎడ్యుకేష‌న్’ సంస్థలో జాబ్స్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్సియ‌ల్ ఎడ్యుకేష‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీలో వివిధ ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అర్హత గ‌ల అభ్యర్థులు ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార చివ‌రి తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: తెలంగాణ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్సియ‌ల్ ఎడ్యుకేష‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సొసైటీ
ఉద్యోగం పేరు: టీచింగ్ ఫ్యాక‌ల్టీ
ఖాళీల సంఖ్య: 46
ప‌నిచేయాల్సిన ప్రాంతం: హైద‌రాబాద్- తెలంగాణ‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్
జాబ్ కేట‌గిరి: స్టేట్ గ‌వ‌ర్నమెంట్ జాబ్స్
ఉద్యోగం – ఖాళీలు – విద్యార్హత – జీతం
టీజీటీ – 14 – డిగ్రీ, బీఈడీ – రూ.30,000
పీజీటీ – 26 – పీజీ, బీఈడీ -రూ.40,000
ఆర్ట్ – 2 – డిగ్రీ , బీఈడీ -రూ.20,000
కంప్యూట‌ర్ – 2 -ఎంసీఏ, బీఈ, బీటెక్ -రూ.20,000
కౌన్సిల‌ర్ – 2 – ఎమ్ఏ లేదా పీజీ డిప్లొమ -రూ.20,000
ద‌ర‌ఖాస్తు రుసుం: 500 రూపాయ‌లు- ఆన్ లైన్ ద్వార చెల్లించాలి.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 16-4-2021
చివ‌రి తేది : 10-05-2021
ప‌రీక్ష తేది : 24-5-2021
వెబ్ సైట్ : www.tgtwgurukulam.telangana.gov.in

About Author