PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UCIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ ద్వార హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : యూసీఐఎల్
ఉద్యోగం : డెర్మటాల‌జిస్ట్, గైన‌కాల‌జిస్ట్.
విద్యార్హత : ఎమ్ డి, ఎమ్ఎస్, డివిడిఎల్
ఖాళీలు : 2.
జీతం : రూ. 2400 నుంచి రూ.4000 వ‌ర‌కు (గంట‌కు)
ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌- ఏపీ
వ‌య‌సు : యూసీఐఎల్ నిబంధ‌న‌ల ప్రకారం.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు విడుద‌ల తేది : 23-7 -2021
ఇంట‌ర్వ్యూ తేది : 7-8-2021 10 గంట‌ల‌కు.
అధికారిక వెబ్ సైట్ : ucil.gov.in

అడ్రస్ : Office of Chief Manager (E/P/A),
Uranium Corporation of India Limited,
Tummalapalle,
kadapa

About Author