PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

UCIL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్ : యురేనియం కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల వారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : యూసీఐఎల్
ఉద్యోగం : ట్రేడ్ అప్రంటిస్
విద్యార్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ.
ఖాళీలు : 30
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
వ‌య‌సు : 18 నుంచి 25 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం: క‌డ‌ప , ఆంధ్రప్రదేశ్.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
దర‌ఖాస్తు రుసుం: ఉచితం
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది: 14 -10-2021
చివ‌రి తేది: 2- 11-2021
అధికారిక వెబ్ సైట్ : ucil.gov.in

About Author