PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : యూనివ‌ర్శిటీ ఆఫ్ హైద‌రాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : యూనివ‌ర్శిటీ ఆఫ్ హైద‌రాబాద్
ఉద్యోగం : టెక్నిక‌ల్ అసిస్టెంట్
జీతం : రూ.20,000 నెల‌కు
విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ
ఖాళీలు : పేర్కొన‌లేదు
వ‌య‌సు : 50 ఏళ్ల లోపు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 15-9-2021
చివ‌రి తేది : 30-9-2021
అధికారిక వెబ్ సైట్ : uohyd.ac.in

అడ్ర‌స్ : The Dean, School of Mathematics and Statistics, University of Hyderabad, Prof. C R Rao Road, Gachibowli, Hyderabad – 500046

About Author