విక్టోరియా హాస్పిటల్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్, విశాఖపట్నం సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : గవర్నమెంట్ విక్టోరియా ఆస్పత్రి, విశాఖపట్నం.
ఉద్యోగం : ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్.
విద్యార్హత : 12వ తరగతి.
జీతం : 17500 నెలకు
ఖాళీలు : 6
పనిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికి – 300
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 4-4-2022
చివరి తేది : 11-4-2022
అడ్రస్ : the Office of the Superintendent, Government Victoria Hospital Visakhapatnam
అధికారిక వెబ్ సైట్ : visakhapatnam.ap.gov.in