PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

WAPCOS లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ కంపెనీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఈ మెయిల్ ద్వార ఉద్యోగాల‌కు ద‌రఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్
ఉద్యోగం : సైట్ ఇంజినీర్
ఖాళీలు : 6
విద్యార్హత : బీఈ, బీటెక్.
జీతం : 40,000
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
వ‌య‌సు : 30 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 9-7-2021
చివ‌రి తేది : 23-7-2021
అధికారిక వెబ్ సైట్ : wapcos.gov.in

,

About Author