PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విప్రోలో జాబ్స్

1 min read

పల్లెవెలుగు వెబ్​:విప్రో సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేది లోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : విప్రో
ఉద్యోగం : ఇంట‌ర్నేష‌న‌ల్ నాన్ వాయిస్ ప్రాసెస్
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు : పేర్కొన‌లేదు
విద్యార్హత : గ్రాడ్యుయేష‌న్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, సికింద్రాబాద్, చెన్నై.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 3-11-2021
అధికారిక వెబ్ సైట్: https://careers.wipro.com/careers-home/

About Author