PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విప్రో లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విప్రో సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : విప్రో

ఉద్యోగం : వాయిస్ ప్రాసెస్

విద్యార్హ‌త : ఏదైన డిగ్రీ, పీజీ

జీతం : .పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నోయిడా, న్యూఢిల్లీ, ఎన్సీఆర్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

దరఖాస్తు స్వీకరణ తేది : 24-12-2021

అధికారిక వెబ్ సైట్ : https://careers.wipro.com/careers-home/jobs

About Author