PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైఎస్ఆర్ హెచ్ యూనివర్శిటీలో జాబ్స్

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: డాక్టర్ వైఎస్ఆర్ హార్టిక‌ల్చర్ యూనివర్శిటీలో వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుల‌యింది. ఇంట‌ర్య్యూల ద్వార ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. ఆస‌క్తిగల అభ్యర్థులు ఇంట‌ర్య్వూ తేదిన హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ: డాక్టర్ వైఎస్ఆర్ హార్టిక‌ల్చర్ యూనివ‌ర్శిటి
ఉద్యోగం పేరు: టీచింగ్, రీస‌ర్చ్ అసోసియేట్స్
ఖాళీల సంఖ్య: 21
ద‌ర‌ఖాస్తు విధానం: వాక్ ఇన్- అభ్యర్థి నేరుగా హాజ‌రుకావ‌డం.
జీతం: నెల‌కు 35000 నుంచి 45000 వ‌ర‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం: వెస్ట్ గోదావ‌రి- ఆంధ్రప్రదేశ్
వ‌యోప‌రిమితి: నిబంధ‌న‌ల మేర‌కు
విద్యార్హత‌: ఎస్ఎస్ సి, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, నెట్ ( పూర్తీ వివ‌రాల‌కు వెబ్ సైట్ లో చూడ‌వ‌చ్చు)
ద‌ర‌ఖాస్తు రుసుం: ఉచితం
ఇంట‌ర్య్వూ తేదిలు:
ఇంట‌ర్య్వూ తేదిలు వ‌రుస‌గా వివిధ విభాగాల‌కు ప్రత్యేకంగా ఉన్నాయి. ఆయా తేదీల‌లో ఉద‌యం 9 గంట‌ల‌కు ఇంట‌ర్య్వూకు హాజ‌రుకావాలి.
15-4-2021
16-4-2021
17-4-2021
ద‌ర‌ఖాస్తు విధానం:
అభ్యర్థులు పూర్తీ బ‌యోడేటాతో అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లతో ఇంట‌ర్య్వూల‌కు హాజ‌రుకావాలి.
కింది అడ్రస్ లో ఇంట‌ర్య్వూ జ‌రుగుతుంది. ఉద‌యం 9 గంట‌ల‌కు ఇంట‌ర్య్వూ ఉంటుంది.
Conference Hall,
International Hostel,
Dr.YSRHU Campus,
V.R.Gudem,
West Godavari – 534101,
Andhra Pradesh
వెబ్ సైట్: www.drysrhu.edu.in

About Author