PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బీఫార్మసి, టెన్త్, డిగ్రీ విద్యార్థుల‌కు ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: డిస్ట్రిక్ట్ జైల్ అనంత‌పురం వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆఫ్ లైన్ ద్వార మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: ప్రభుత్వ జిల్లా జైల్, అనంత‌పురం
ఉద్యోగం: ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియ‌న్ ( రెగ్యులర్​ ఉద్యోగం)
ఖాళీలు: 6
విద్యార్హత‌: బీఫార్మసి, టెన్త్, బీఎస్సీ, డీఎమ్ఎల్టీ, ఎమ్ ఎల్టీ, ఐటీఐ
జీతం: నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం: అనంత‌పురం
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 1-6-2021
చివ‌రి తేది : 15-6-2021
అధికారిక వెబ్ సైట్: ananthapuramu.ap.gov.in

అడ్రస్:
O/o the Superintendent,
District Jail,
Anantapuramu.

About Author

1 thought on “బీఫార్మసి, టెన్త్, డిగ్రీ విద్యార్థుల‌కు ఉద్యోగాలు

Comments are closed.