డెలాయిట్ లో ఎంబీఏ విద్యార్థులకు ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ అకౌంటింగ్ సర్వీసెస్ అందించే సంస్థ డెలాయిట్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికిషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ: డెలాయిట్
ఉద్యోగం: సీనియర్ సొల్యూషన్ అడ్వైజర్, లీడ్ సొల్యూషన్ అడ్వైజర్
విద్యార్హత: ఎంబీఏ
పనిచేయాల్సిన ప్రాంతం: బెంగళూరు
పని అనుభవం: 7 నుంచి 9 ఏళ్లు
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్య్వూ, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 4-6-2021
అధికారిక వెబ్ సైట్: https://jobs2.deloitte.com/ui/en/job/DELOA003XUSGLSINDIAE22HYDSAPBOKTAENUI/