PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టెన్త్, ఇంట‌ర్, డిగ్రీ విద్యార్థుల‌కు ఉద్యోగాలు

1 min read

మార్చి 31 చివ‌రి తేది
విజ‌య‌వాడ‌: ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవ‌లప్మెంట్ కార్పొరేష‌న్ 800 ఉద్యోగాల‌కు రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. రైజింగ్ స్టార్ మొబైల్స్ కోసం ఏపీఎస్ఎస్ డీసీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీలో ఉంది. మార్చి 31న ఈ ఉద్యోగాల భ‌ర్తీ కోసం విజ‌య‌వాడ‌లో క‌నెక్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
సంస్థ: రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
జాబ్ డ్రైవ్: ఏపీఎస్ఎస్ డీసి ఆధ్వర్యంలో
ఉద్యోగాల సంఖ్య: 800
ఉద్యోగం: ప్రొడ‌క్ట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో
విద్యార్హత‌: 10th, Inter, Degree
వ‌య‌స్సు: 18 నుంచి 26 ఏళ్లులోపు ఉండాలి.
ఎంపిక విధానం: మార్చి 31న విజ‌య‌వాడ‌లో క‌నెక్ట డ్రైవ్
జీతం: 11,120, అద‌నంగా భోజ‌నం, వ‌స‌తి, ర‌వాణ సౌక‌ర్యాలు
ఎంపిక జ‌రిగే వేదిక‌: అభినవ్ క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్
40-27-88\1,
లోహియా ట‌వ‌ర్స్,
నిర్మలా కాన్వెంట్ ఎదురుగా,
ప‌ట‌మ‌ట‌,
విజ‌య‌వాడ‌.

ఆస‌క్తిగ‌ల అభ్యర్థులు 31-3-2021 ఉద‌యం 10 గంట‌ల‌కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
వెబ్ సైట్: మిగిలిన వివ‌రాల కోసం www.apssdc.in వెబ్ సైట్ లో చూడ‌వచ్చు.

About Author