AAALలో ఉద్యోగాలు
1 min readపల్లె వెలుగు వెబ్: అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తిగల వారు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కాగలరు.
సంస్థ : అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్
ఉద్యోగం : స్టేషన్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్స్.
ఖాళీలు : 44
విద్యార్హత: డిప్లొమ, బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, డిగ్రీ, డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్, పీజీ.
జీతం : రూ.27,000 నుంచి రూ.1,50,000 నెలకు
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
దరఖాస్తు విధానం : ఇంటర్వ్యూ.
ఇంటర్వ్యూ తేది : 17-8-2021
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ.
నోటిఫికేషన్ విడుదల తేది : 28-7-2021
చివరి తేది : 17-8-2021
అధికారిక వెబ్ సైట్ : airindia.in