PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AAI లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.

ఉద్యోగం : జూనియ‌ర్ అసిస్టెంట్, సీనియ‌ర్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : డిప్లొమ, ప‌దో త‌ర‌గ‌తి, బీకాం, గ్రాడ్యుయేష‌న్, మాస్టర్స్ డిగ్రీ.

జీతం : 31,000 – 1,10,000 నెలకు

ఖాళీలు : 156

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, ఉమెన్ – ఉచితం
ఈడ‌బ్ల్యూఎస్,ఓబీసీ, యూఆర్- 1000

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్ ప‌రీక్ష‌.

దరఖాస్తు స్వీకరణ తేది : 1-9-2022

చివరి తేది : 30-9-2022

అధికారిక వెబ్ సైట్ : aai.aero

About Author