PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Accenture లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : యాక్సెంచ‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : యాక్సెంచ‌ర్

ఉద్యోగం : కార్పొరేట్ డెవ‌ల‌ప్ మెంట్ ట్రాన్సాక్ష‌న్ స‌ర్వీసెస్ అన‌లిస్ట్

విద్యార్హ‌త : సీఏ , ఐసీడ‌బ్ల్యూఏ, ఎంబీఏ, ఎంకాం, పీజీడీఎమ్ఏ

జీతం : .పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు

అధికారిక వెబ్ సైట్ : https://www.accenture.com/in-en/careers

 

About Author