PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Accenture లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ సంస్థ యాక్సెంచ‌ర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : యాక్సెంచ‌ర్

ఉద్యోగం : ఫైనాన్సియ‌ల్ అన‌లిస్ట్

విద్యార్హ‌త : సీఏ, ఐసీడ‌బ్ల్యూఏ

జీతం : . పేర్కొనలేదు

ఖాళీలు : పేర్కొనలేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చెన్నై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 9-1-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.accenture.com/in-en/careers

About Author