PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Accenture లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏక్సెంచ‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏక్సెంచ‌ర్

ఉద్యోగం : న్యూ అసోసియేట్ – ఇన్వెస్ట్ మెంట్

విద్యార్హ‌త : బీకాం, ఎంకాం, ఎంబీఏ, పీజీడీఎమ్.

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : చెన్నై

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 5-2-2022

అధికారిక వెబ్ సైట్ : https://www.accenture.com/in-en/careers

About Author