PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Adani Group లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అదానీ గ్రూప్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : అదానీ గ్రూప్

ఉద్యోగం : టీమ్ మెంబ‌ర్

విద్యార్హ‌త : సీఏ, సీడ‌బ్ల్యూఏ, సీఎస్, బీకాం, ఎంకాం.

జీతం : పేర్కొన‌లేదు

ఖాళీలు : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : అహ్మ‌దాబాద్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

దరఖాస్తు స్వీకరణ తేది : 5-2-2022

అధికారిక వెబ్ సైట్ : https://careers.adani.com/

About Author