PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AFMS లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఆర్మడ్ ఫోర్స్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఆర్మడ్ ఫోర్స్ మెడిక‌ల్ స‌ర్వీసెస్
ఉద్యోగం : ఎస్ఎస్సి ఆఫీస‌ర్
విద్యార్హ‌త : పీజీ
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
ఖాళీలు : 200
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : అన్ని వ‌ర్గాల వారికి – 200
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ , రాత‌ప‌రీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 13-11-2021
చివ‌రి తేది : 30-11-2021
అధికారిక వెబ్ సైట్ : amcsscentry.gov.in
ఈమెయిల్ : [email protected]

About Author