PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

AIIMSలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆల్ ఇండియా ఇన్స్ట్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ , బీబీన‌గ‌ర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదీలోపు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ: ఎయిమ్స్
ఉద్యోగం : సీనియ‌ర్ రెసిడెంట్, జూనియ‌ర్ రెసిడెంట్
ఖాళీలు : 63
విద్యార్హ‌త : ఎంబీబీఎస్, పీజీ
జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : బీబీ న‌గ‌ర్, తెలంగాణ‌.
వ‌య‌సు : 45 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం: జ‌న‌ర‌ల్, బీసీ – 1500
ఎస్సీ,ఎస్టీ – 1200
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 19-10-2021
చివ‌రి తేది : 9-11-2021
అధికారిక వెబ్ సైట్ : aiimsbibinagar.edu.in

About Author